Gas leak in Telangana now. Chlorine gas leaks from 1 of 3 cylinders in Sirpur Kagaznagar Paper Mill in Komaram Bheem district of Telangana. One contract worker admitted in hospital but is out of danger. There were around 22 people working in the morning shift. Mill shut down for 24 hrs.
#SirpurPaperMilGasLeak
#VizagLgPolymersGasLeak
#Chlorinegas
#SirpurKagaznagarPaperMill
గ్యాస్ లీకేజీ ఘటనకు బ్రేక్ పడట్లేదు. తెలంగాణలో కూడా విశాఖ తరహా ఉదంతం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువు వెలువడిన ఘటన ఇంకా విశాఖపట్నాన్ని నిలువెల్లా వణికిస్తూనే ఉంది. అదే సమయంలో తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ అదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్‌తో పోల్చుకుంటే దీని తీవ్రత చాలా తక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం.