శ్రీ రెడ్డి ఈ ఫొటోలకి సమాధానం చెప్పు:కరాటే కళ్యాణి

Oneindia Telugu 2018-04-21

Views 307

Actress Karate Kalyani revealed some personal photos of Actor Srireddy. Srireddy's personal photos goes viral in the social media. Kalyani shares a post that.. How srireddy has daughter without marriage and earns luxurious Car, Flat in hyderabad.

క్యాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కల్పించాలని ఉద్యమం చేస్తున్న శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలను నటి కరాటే కల్యాణి బయటపెట్టడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కల్యాణి షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
శ్రీరెడ్డి అసలు పేరు విమలా చౌదరీ. పెళ్లికాని ఆమెకు ఇంటర్ పూర్తి చేసిన కూతురుంది. విజయవాడ శ్రీ చైతన్య లో ఇంటర్ చదువుతోంది మొన్ననే చదువు కూడా అక్కడ అయిపోయింది పదేళ్ల నుంచి తల్లిదండ్రులతో సంబంధాలు లేవు. కానీ కొన్నేళ్ల కింద కూకట్‌పల్లిలో కోట్ల విలువైన ఫ్లాట్‌లోకి గృహప్రవేశం చేసినప్పుడు ఆమె వెంట తల్లికూడా ఉన్నారు అనే విషయాలను సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అలా కాకుండా తను ఖరీదైన, విలాసవంతమైన కార్లలో తిరుగుతుంది. వాటికి డబ్బులు ఎలా? ఎక్కడ నుంచి వచ్చాయో ఆమెకే తెలియాలి. మరికొన్ని లీక్స్‌ నాకు ఇష్టం ఉన్నప్పుడు బయటపెడతా.. నా లీక్స్ నా ఇష్టం అని నటి కరాటే కల్యాణి వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS