Minister Roja once again targeted Pawan Kalyan and his Janasena Party
#pawankalyan
#ministerroja#apcmjagan
#kapaul#ysrcp
#tdp#elections
పవన్ కళ్యాణ్ కు ఇక మిగిలింది కేఏపాల్ జెండానే అంటూ రోజా మరోసారి తనదైన శైలిలో టార్గెట్ చేసారు. పవన్ కళ్యాణ్ గిన్నిస్ బుక్ ఎక్కెయ్యొచ్చునని మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.