3 Minutes 10 Headlines: Ex minister ganta srinivasa rao assets will be Auction by indian bank.Head of Local Body Elections in Andhra Pradesh, Bharatiya Janata Party and Jana Sena Party is all set release their combined manifesto on Thursday.
#COVID19Outbreak
#Coronavirus
#Coronavirusinindia
#YesBank
#AmruthaPranay
#MaruthiRao
#APlocalbodyelections
#mppoliticalcrisis
#Coronavirusintelangana
#apcmjagan
#IPL2020
#YesBankcustomers
#JyotiradityaScindia
కరోనా వైరస్ ఖండంతరాలు దాటి విస్తరిస్తోంది. వైరస్ సోకి ప్రపంచవ్యాప్తంగా 4 వేల మందికిపైగా చనిపోగా.. 90 వేల పైచిలుకు మందికి పాజిటివ్ సోకింది. అయితే బ్రిటన్ వైద్యారోగ్య జూనియర్ మంత్రి నాడిన్ డోరీస్‌కు కరోనా పాజిటివ్ వైరస్ వచ్చిందనే విషయం కలవరానికి గురిచేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్య(ప్రణయ్ హత్య) కేసుకు సంబందించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.