Watch : Kids Inspired by jaspriy bumrah bowling action.
#JaspritBumrah
#JaspritBumrahStats
#JaspritBumrahBowling
#JaspritBumrahBowlingAction
#JaspritBumrahIPL
#TeamIndia
#IndianCricketTeam
#IndVsNz
#indiavssouthafrica
#indvssa
#ipl2020
#mumbaiindians
టీమిండియాలో స్టార్ బౌలర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు జస్ప్రిత్ బూమ్రా.. 26 ఏళ్ళ జస్ప్రిత్ బూమ్రా తన బౌలింగ్ తో అద్భుతమైన యాక్షన్ తో అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.