IPL 2020 : Jasprit Bumrah Completes 100 IPL Wickets | Mumbai Indians | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-29

Views 1

IPL 2020 : Jasprit Bumrah Completes 100 IPL Wickets, Picks Virat Kohli As His Milestone Wicket During MI vs RCB Match; Also Becomes First Indian Pacer With 200 T20 Wickets
#Bumrah
#Virat
#RCB
#RoyalchallengersBangalore
#MumbaiIndians
#MivsRCB
#Jaspritbumrah
#ViratKohli
#Ipl2020

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్ 2020లో ఎనిమిదో విజయంతో ప్లేఆఫ్స్‌ను సమీపించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ను పటిష్టం చేసుకుంది. బంతితో జస్ప్రీత్ బుమ్రా (3/14).. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 79 నాటౌట్‌; 10ఫోర్లు, 3సిక్స్‌లు) విజృంభణతో సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌లో అరుదైన ఘనత అందుకున్నాడు.

Share This Video


Download

  
Report form