Mukesh Ambani and his wife Nita hosted a grand Diwali party for their Indian Premier League (IPL) team Mumbai Indians. Stars like captain Rohit Sharma, Yuvraj Singh, the Pandya brothers (Hardik and Krunal), coach Mahela Jayawardena among others graced the occasion. The pictures from the glitzy event were posted on the Mumbai Indians official Twitter handle and quickly went viral on other social media platforms as well. However, there were a couple notable absentees mentor Sachin Tendulkar and fast bowling sensation Jasprit Bumrah and fans were quick to point that out.
#IPL2020
#MumbaiIndians
#Bumrah
#RCB
#MukeshAmbani
#Nita
#RohitSharma
#YuvrajSingh
#HardikPandya
#MahelaJayawardena
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వెళ్లిపోయాడా? ఇది ట్వీటర్‌లో ఒక అభిమాని సంధించిన ప్రశ్న. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఆ జట్టు యజమాని ముఖేష్ అంబానీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు. ఈ కార్యక్రమానికి కెప్టెన్ రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో పాటు పలువురు ఆటగాళ్లు హాజరయ్యారు. కోచ్ జయవర్ధనే సైతం అంబానీ ఇచ్చిన విందులో పాల్గొన్నాడు