Coronavirus : Isolation Wards For Indians Came In Air India Special Flight From China's Wuhan

Oneindia Telugu 2020-02-01

Views 384

Coronavirus : Air India special flight that took off from China's Wuhan landed Delhi on February 01.
It evacuated 324 Indians from China to prevent them from coronavirus.
#Coronavirus
#CoronavirusUpdate
#AirIndiajumboB747plane
#CoronavirusinIndia
#Coronavirusinchina
#Wuhancoronavirus
#Coronavirussymptoms
#NovelCoronavirus
#indiansinwuhancity
#microorganisms
#Virussymptoms
#AirIndiaSpecialFlight

చైనా నుంచే వారికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉండటంతో.. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించనున్నారు.
అనంతరం అక్కడినుంచి ఐసోలేషన్ వార్డులకు తరలించనున్నారు. ఇందుకోసం ఢిల్లీకి సమీపంలోని మానేసర్‌లో ఇప్పటికే ఐసోలేషన్ వార్డులను సిద్దం చేశారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ITBP)
ఈ ఏర్పాట్లు చేశారు. చైనా నుంచి వచ్చే విద్యార్థులను దాదాపు 2 వారాలు ఇక్కడే ఉంచి వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
చైనాలోని వుహాన్ నుంచి దాదాపు 300 మంది భారతీయులు భారత్ తిరిగొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS