China's coronavirus ground-zero city of Wuhan on Friday abruptly raised its death toll by 50 percent, saying many fatal cases were "mistakenly reported" or missed entirely in an admission that comes amid growing global doubts about Chinese transparency. The city government said in a social media posting that it had added 1,290 deaths to the tally in Wuhan, where the global pandemic emerged and which has suffered the vast majority of China's fatalities from COVID-19, the disease caused by the virus.
ప్రాణాంతక కరోనా వైరస్ మాతృదేశం చైనా.. కరోనా మరణాల సంఖ్య పునఃసమీక్షించుకుంది. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యలో కొత్తగా భారీ పెరుగుదల చోటు చేసుకుంది. హ్యూబే ప్రావిన్స్‌లోని వుహాన్‌లో ఇదివరకు మరణించిన వారి సంఖ్యను 50 శాతం వరకు పెంచేసింది. ఒక్క వుహాన్‌లో మరణించిన వారి సంఖ్యలో కొత్తగా 1290 మందిని చేర్చింది. ఫలితంగా- ఆ దేశంలో ఇప్పటిదాకా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4632కు చేరింది.
#Coronavirus
#Covid19
#WuhanCity
#china
#covidcasesinindia
#covidcasesinchin
#lockdown
#coronahotspotsinindia