Corona Virus : From Ebola to Lassa, Nipah, Marburg | World's Most Dangerous Viruses

Oneindia Telugu 2020-01-26

Views 1.3K

Coronavirus : Here are the World's Most Dangerous Viruses has ever seen. Ebola, Marburg, Hantavirus, Lassa, Coronavirus, Influenza.
Both the Marburg and Ebola viruses are members of the filovirus family and are characterized by hemorrhagic fever
#Coronavirus
#CoronavirusUpdate
#CoronavirusinIndia
#Coronavirusinchina
#Wuhancoronavirus
#Coronavirussymptoms
#NovelCoronavirus
#WorldsMostDangerousViruses
#EbolaVirus
#LassaVirus
#Virussymptoms
#MarburgVirus

చైనాలో ఓ కొత్త వైరస్ పుట్టింది. ఈ వైరస్ చైనా మధ్యలో ఉన్న వుహాన్ నగరంలో మొదలైనప్పటికీ థాయ్‌లాండ్, U.S. జపాన్‌ దక్షిణ కొరియాల్లో కూడా కేసులు నమోదయ్యాయి
నోవెల్‌ కొరోనా వైరస్‌, ఉహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ న్యుమోనియా వైరస్‌, ఉహాన్‌ న్యుమోనియా, ఉహాన్‌ కొరోనావైరస్‌ అని ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఒకటే. చైనా మెయిన్‌లాండ్‌లో ఇప్పటికే ఈ వ్యాధితో 20 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి
తెలిసిందే.అలాగే 100 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. ఊహాన్ సముద్రపు ఆహారాన్ని అమ్మే ఒక మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లుగా భావిస్తున్నారు.

Share This Video


Download

  
Report form