Coronavirus : Man Locks Wife In Bathroom Over Coronavirus Fears

Oneindia Telugu 2020-03-05

Views 12

Coronavirus : Police in Lithuania intervened in a domestic dispute on Wednesday after a man locked his wife in the bathroom over fears that she may be carrying the coronavirus.
#Coronavirus
#CoronavirusInHyderabad
#Coronavirusupdate
#Coronavirusintelangana
#CoronavirusInVijayawada
#Coronavirusinindia
#Coronavirusinkerala
#Coronavirusinchina
#EatalaRajender
#coronavirussymptoms
#coronaviruscauses
#Wuhan

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బయటకు వెళ్లాలన్నా.. అపరిచితులతో మాట్లాడాలన్నా.. ఎక్కడ కరోనా సోకుతుందేమోనన్న అనుమానం వెంటాడుతోంది. అపరిచితులే కాదు.. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దగ్గినా.. తుమ్మినా.. కాస్త నలతగా ఉన్నట్టు కనిపించినా.. కరోనా బారినపడ్డారేమోనన్న అనుమానం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా లిథువేనియాలో ఓ వ్యక్తి..తన భార్యకు కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆమెను బాత్‌రూమ్‌లో నిర్బంధించిన ఘటన వెలుగుచూసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS