Coronavirus in TS : 495 New Cases తెలంగాణలో రికవరీల కంటే కొత్త కేసుల నమోదే అధికం... తగ్గినట్టే తగ్గి

Oneindia Telugu 2021-03-27

Views 38

Coronavirus Update in TS: The number of active corona cases in the state of Telangana is steadily increasing. Telangana recorded 495 fresh coronavirus positive cases
#CoronavirusTSUpdate
#shutdowncinematheaters
#Lockdown
#schoolsclosed
#Coronavirusinindia
#medicalcolleges
#educationalinstitutes
#COVID19Vaccination
#Telangana
#andhrapradesh
#newcoronacases

తగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి . తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీల కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,241 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS