Coronavirus in TS: 1078 New Cases గ్రేటర్ లో భయానక పరిస్థితి.. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ

Oneindia Telugu 2021-04-03

Views 40

Coronavirus Update in TS: Fresh coronavirus infections in Telangana have breached the 1000-mark, pushing the tally to over 3.10 lakh. The state witnessed the highest single day spike so far this year with 1078 newcases.
#CoronavirusTSUpdate
#Lockdown
#schoolsclosed
#Coronavirusinindia
#highestsingledayspike
#educationalinstitutes
#COVID19Vaccination
#Telangana
#andhrapradesh
#newcoronacases

తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. గడిచిన రెండు వారాలుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతూ ఇప్పుడది వెయ్యి మార్కును కూడా దాటేసింది. మహమ్మారి బారినపడిన చనిపోతున్న వారి సంఖ్య అమాంతం పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS