Covid 19 updates.
#covid19
#coronavirus
#india
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు చేరువైంది. ఇక కరోనావైరస్ సోకి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 6.7 లక్షలుగా ఉంది. ఈ మహమ్మారికి పేద ధనిక అనే తారతమ్యం లేదు.