China has introduced five deadly viruses to the world over the past twenty years, introducing the corona virus to the world. US President Donald Trump has made sensational remarks that should prevent any further Chinese aggression.
#DonaldTrump
#china
#COVID19
#Coronavirus
#XiJinping
#trumponchina
#covidcasesinUS
#USPresident
చైనా దేశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి డోస్ పెంచి కనికరంలేని పచ్చి ఆరోపణలు చేసారు అగ్రరాజ్యం అద్యక్షుడు. కరోనా వైరస్ వల్ల వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా, తాజాగా ట్రంప్ చేసిన వాఖ్యలతో ఖంగుతిన్నంత పనయ్యింది.