Rohit Sharma Vs Trent Boult Will Be Fascinating To Watch, Says Mike Hesson || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-23

Views 280

Trent Boult Versus Rohit Sharma Will be a Fascinating Match up says Mike Hesson.India are in New Zealand for a full tour comprising five T20Is, three ODIs and two Tests starting January 24.
#RohitSharma
#TrentBoult
#ViratKohli
#MikeHesson
#indvsnz
#indiavsnewzealand
#IndiavsNewZealand2020
#newzealandcricketteam
#kuldeepyadav
#yuzvendrachahal
#rohitsharmabatting
#teamindia


టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ ఓ సలహా ఇచ్చాడు. తాను చెప్పినట్లు చేస్తే కివీస్ గడ్డపై హిట్‌మ్యాన్‌కు తిరుగుండదన్నాడు. భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో భాగంగా రోహిత్ Vs ట్రెంట్ బోల్డ్ పోరు అభిమానులను కనువిందు చేస్తుందని తెలిపాడు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. పేస్‌కు అనుకూలంగా ఉండే కివీస్ పిచ్‌లపై రోహిత్.. తన దూకుడును నియంత్రించుకొని ఓపిగ్గా ఆడాలని ఈ మాజీక్రికెటర్ కమ్ కోచ్ సూచించాడు. ముఖ్యంగా టెస్ట్‌ల్లో ఇది చాలా అవసరమని నొక్కి చెప్పాడు.

Share This Video


Download

  
Report form