వీడియో వైరల్ : క్షణాల్లో పేకమేడలా కూలిన మరదు అపార్ట్‌మెంట్స్!!

Oneindia Telugu 2020-01-11

Views 1.8K

కొచ్చి: కేరళలోని వివాదాస్పదంగా మారిన అక్రమ కట్టడం మరదు ఫ్లాట్స్‌‌ను శనివారం ఉదయం కేరళ ప్రభుత్వం కూల్చివేసింది. కొచ్చిలో మొత్తం నాలుగు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు ఉండగా ఇందులో రెండింటిని అధికారులు కూల్చివేశారు. అంతా చూస్తుండగానే కొన్ని సెకన్లలో ఈ అక్రమ కట్టడం పేకమేడలా కూలింది.

#WATCH Maradu flats demolition: H2O Holy Faith apartment tower demolished through controlled implosion #Kerala

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS