సర్కస్‌లో ప్రదర్శన ఇస్తూ ఓ పులి మూర్ఛపోయిన ఘటన రష్యాలో చోటు చేసుకుంది. వీడియో కాస్త వైరల్ అవడంతో జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయానికొస్తే...ఆరేళ్ల వయసున్న జెనా అనే పులి రష్యాలోని ఓ సర్కస్‌లో ఉత్సాహంగా ఫీట్లు చేస్తోంది. ప్రేక్షకులు పులి చేసే ఫీట్లక ఫిదా అయిపోయారు. చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు. అంతలోనే ఒక్కసారిగా గ్యాలరీ సైలెంట్ అయిపోయింది.