ప్రియుడి మోజులో పడి ఇద్దరు కన్నబిడ్డలకు విషం పెట్టి హత్య చేసిన చెన్నై కామాంధురాలు అభిరామి వ్యవహారం రోజుకు ఒకటి వెలుగు చూస్తోంది. ప్రియుడు సుందరంతో వీడియో కాల్స్ లో మాట్లాడిన అభిరామి అతన్ని రెచ్చగొడుతు, కన్ను గీటుతూ మాట్లాడిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.