వీడియో వైరల్: మగాళ్లకు సవాల్.. బతికున్న కొండ చిలువను పట్టుకున్న మహిళ

Oneindia Telugu 2019-12-12

Views 763

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన చీమ చిటుక్కుమన్నా వెంటనే విషయం తెలిసిపోతోంది. కొద్ది రోజుల క్రితం రైల్వే గేటును సున్నితంగా ఎత్తిన గజరాజు, పాలు తాగిన రెండు తలల పాము, ఇతర వింతలు విశేషాలు ఇట్టే సోషల్ మీడియాలో కథనాలుగా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టేస్తోంది.

20 Kg python caught alive by wife of senior Navy officer. Leave aside women, wonder how many men can show such guts.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS