Bollywood actor Deepika Padukone offered prayers at Shree Siddhivinayak Temple in Mumbai on Jan 10. Her upcoming flick ‘Chhapaak’ is releasing today. ‘Chhapaak’ got backlash from several groups after Deepika visited JNU.
#chhapaak
#deepikapadukone
#laxmiagarwal
#meghnagulzar
#bollywood
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించిన తాజా చిత్రం "ఛపాక్". ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథను ఆధారంగా చేసుకుని మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం జనవరి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన నేపధ్యం లో చిత్రం మంచి విజయం సాధించాలని ముంబైలోని శ్రీ సిద్ధివినాయక్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అయితే, ఇప్పటికే ఈ చితమ్ చుసిన వాళ్ళు కధ కధనం బాగుందని తెరకెక్కించిన విధానం బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రివ్యూ షోను ఢిల్లీలో ప్రదర్శించారు. ప్రేక్షకుల హృదయాలను స్పృశించేలా తీశారని ప్రివ్యూను తిలకించినవారు అభిప్రాయపడుతున్నారు. మరి మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్న ఈ చపక్ మూవీ ఎంత వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో అనేది చూడాలి.