Deepika Padukone Film Chhapaak Shooting Videos Out In Social Media ! || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-18

Views 438

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ త్వరలో 'ఛపాక్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఢిల్లీ యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెకెక్కుతోంది. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. దీపిక పదుకోన్, విక్రాంత్ మాస్సేపై కీలక సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని సీన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గ్రీన్ కుర్తా, గ్రీన్ సల్వార్ ధరించిన దీపిక ఆటోలో నుంచి దిగుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
#DeepikaPadukone
#Chhapaak
#VikrantMassey
#MeghnaGulzar
#LaxmiAgarwal
#bollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS