'Chhapaak' Will Have Impact In Society Says Laxmi Agarwal

Filmibeat Telugu 2020-01-06

Views 10

Laxmi Agarwal said that she is looking very positively about movie 'Chhapaak.' "Because of Deepika Padukone and Meghna Gulzar there will be an impact in the society so I am looking very positively to it." Deepika's latest outing 'Chhapaak' is based on the life of Laxmi Agarwal.
#chhapaak
#deepikapadukone
#laxmiagarwal
#meghnagulzar
#bollywood

యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌ జీవిత నేప‌థ్యంలో మేఘ‌నా గుల్జార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఛ‌పాక్. దీపికా ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. ఇటీవలే ముంబైలో ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. ఈ నేపధ్యం లో చిత్రం పై లక్ష్మీ అగర్వాల్‌ మాట్లాడుతూ..

Share This Video


Download

  
Report form