West Indies looked good at 192 for 3 in the 30th over but bowled out for 280 in 43.3 overs. before that Rohit sharma 159 off 138 balls added 227 for the opening stand with Rahul 102 off 104 balls as India put up 387 for 5 in 50 overs
#IndiavsWestIndies2ndODI
#INDVSWI
#rohitsharma
#klrahul
#KuldeepYadavhattrick
విశాఖ వేదికగా వెస్టిండిస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 388 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 43.3 ఓవర్లలో 280 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో మూడు వన్డేల సిరిస్ 1-1 సమం అయింది.
ఈ సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో వన్డే ఆదివారం కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది.