Rohit Sharma continued his form in 2019 as he brought up his 28th One-day International (ODI) century in the 2nd match between India and the West Indies on Wednesday.
#IndiavsWestIndies2ndODI
#INDVSWI
#rohitsharma
#klrahul
#RohitSharmacentury
విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కావడం విశేషం. హాఫ్ సెంచరీ సాధించడానికి 67 బంతులు తీసుకున్న రోహిత్ శర్మ... ఆ తర్వాత హాఫ్ సెంచరీని సెంచరీగా మలచేందుకు కేవలం 40 బంతులు తీసుకున్నాడు.