Team India cricketer Rohit Sharma on Sunday broke the record for the most number of runs scored by an opening batsman in a calendar year in international cricket.
#IndiavsWestIndies3rdODI
#RohitSharma
#SanathJayasuriya
#RohitSharmarecord
టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఓపెనర్‌గా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. కటక్‌లో విండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించాడు. లక్ష్య ఛేదనలో భాగంగా రోహిత్ 9 పరుగుల వద్ద ఉన్నపుడు 'హిట్‌మ్యాన్' ఈ ఫీట్ సాధించాడు.