India Vs West Indies 2nd ODI : Match Preview || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-18

Views 84

India vs West Indies 3rd ODI Dream 11 Prediction, Captain and Vice Captain India vs West Indies 2nd ODI Dream 11 Prediction: After losing the first ODI against West Indies, India will look to bring the series to parity when they face visitors in a 2nd ODI series in Vizag on Wednesday. Here are the tips for you to pick your Dream 11.
#indiavswestindies2ndodi
#viratkohli
#rohitsharma
#vizagodi
#KieronPollard
#ShreyasIyer
#RishabhPant
#shaihope
#ShimronHetmyer
#indvswi
#indvwi

వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ గెలుచుకున్న పటిష్ట టీమిండియాకు చెన్నై వన్డేలో అనూహ్య పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో బౌలింగ్, టాపార్డర్‌ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న కోహ్లీసేన విజయమే లక్ష్యంగా రెండో వన్డేకు సిద్ధమైంది. విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఈ రోజు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే స్థితిలో టీమిండియా ఉంది. దీంతో సిరీస్‌ సమంకోసం భారత్‌ ఆరాటపడుతుంటే.. మరోవైపు ఇదే ఊపులో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని విండీస్ చూస్తోంది.

Share This Video


Download

  
Report form