Watch Winter Session of Andhra Pradesh Assembly News
Oppostion leader Chandra Babu and YCP senior mla Anam Rama Narayan Reddy created political heat in AP assembly.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఊహంచినట్లుగా వాడి వేడిగా మొదలయ్యాయి. నెల్లూరు జిల్లా రాజకీయాల పైన సొంత పార్టీ నేతల పైనే తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి సభలో ప్రభుత్వానికి మద్దతుగా తన వాదన వినిపించారు.
అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద కీలక వ్యాఖ్యలు చేసారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#AssemblyWinterSession2019
#EnglishMedium
#PPA
#anamramanarayanareddy