AP Assembly Winter Sessions 2019 : First Debate On PPAs || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-09

Views 43

Watch Winter Session of Andhra Pradesh Assembly News
Speaker Tammeneni Sitaram took up the questionnaire when the AP assembly sessions commenced.
What started off as the first debate on PPAs related to power purchase agreements has been raised by the TDP .
It also asks what has happened over the past six months on electrical PPAs.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం విద్యుత్ సమస్యతో విలవిల్లాడుతున్నదని టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. ఇక పీపీఏలపై కమిటీ వేసి అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.ఇక గతంలో టిడిపి హయాంలో విద్యుత్ పీపీఏలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏం చేశారో దీనికి సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#GOCancelled
#AssemblyWinterSession2019
#EnglishMedium
#PPA

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS