Watch Winter Session of Andhra Pradesh Assembly News.YCP MLA Roja once again seirous comments on CBN in Assembly. Roja says when she suspended for one year against the rules CBN govt behave rudely with her.
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సభలో గట్టి గట్టిగా అరుస్తున్నారని..ఆయన ఎంత అరిచినా గడ్డిపరిక సింహం కాలేదని రోజా వ్యాఖ్యానించారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#roja
#APAssemblyLIVE
#GONo2430
#mediarestrictions