AP Assembly Sessions : Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy has made a key decision. Andhra Pradesh Assembly Conferences will be held differently in the wake of the corona virus outbreak. It is decided to shorten the assembly sessions for two days, said AP CM.
#APAssembly
#APCMJagan
#APAssemblySessions
#YSRCP
#APGovt
#COVID19
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు భిన్నంగా జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులకు కుదించాలని నిర్ణయించారు ఏపి సీఎం.