AP Assembly Winter Sessions 2019 : స్కూటర్‌కు టోల్ ఫీజు అంట, ఏమండోయ్ ఇది విన్నారా ? | Oneindia

Oneindia Telugu 2019-12-10

Views 3.1K

Watch Winter Session of Andhra Pradesh Assembly News.
Andhra pradesh assembly sessions 2019: TDP leader Chandra Babu satires on YS Jagan Mohan Reddy over Scooty Toll gate fee.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దేనికి టోల్ కడుతారో తెలియదని ఎద్దేవా చేశారు. తన ప్రసంగంలో ఈనాడుకు బదులు సాక్షి అని తప్పుగా మాట్లాడితే.. తనను కించ పరిచే విధంగా మంత్రి కన్నబాబు మాట్లాడటం తగదని అన్నారు.
అదే వైఎస్ జగన్ సోమవారం సభలో మాట్లాడుతూ.. దిశ టోల్ గేట్ వద్దకు వెళ్లి స్కూటర్‌కు టోల్ ఫీజు కడుతుంటే అని మాట్లాడారు. స్కూటర్‌కు టోల్ ఫీజు కట్టరనే విషయం తెలియకుండా ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చంద్రబాబు వ్యాంగ్యాస్త్రాలు వదిలారు.

#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#APAssemblyLIVE
#KodaliNani
#ScootyTollgatefee

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS