Virat Kohli Writes Letter To '15-Year-Old Me' On 31st Birthday || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-05

Views 1

India men's cricket team captain Virat Kohli, on his 31 birthday, shared on Twitter a heartwarming letter he wrote to his 15-year-old self, advising him to “tell dad you love him” and to “savour those parathas”
#viratkohli
#viratkohliletter
#viratkohlibirthday
#anushkasharma
#bhutan
#teamindia
#cricket
#teamindiacaptainviratkohli
#viratkohli31stbirthday

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ‌ర్త్‌డే ఇవాళ‌. రికార్డుల రారాజు కోహ్లీ మంగళవారం 31వ ఏట ప్రవేశించాడు. తన జీవితంలోని ఈ అద్భుతమైన రోజును సంతోషంగా గడపడానికి భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్‌కు వెళ్ళాడు. భూటాన్‌లో బర్త్‌డే బాయ్ అనుష్కతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.విరాట్ కోహ్లీ త‌న 31వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇవాళ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఓ సందేశాన్ని పోస్టు చేశాడు. త‌న గురించి తాను రాసుకున్న ఓ భావోద్వేగపూరిత లేఖ‌ను రిలీజ్ చేశాడు. ఇన్నాళ్ల‌ త‌న జ‌ర్నీ, త‌న జీవితంలో ఎదురైన అనుభ‌వాలను ఆ లేఖ‌లో రాశాడు. క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నం చేస్తూనే ఉండాల‌న్నాడు. ఒకవేళ మొదటిసారి విఫలమైనా.. మళ్లీ మళ్లీ ప్రయత్నించు అని అంటున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS