Bad Effects of Smartphones/Cell Phones on Children.Children and Cell Phones: Is Phone Radiation Risky for Kids?.how to get rid of mobile addiction in children. Kids Addicted to Technology? 10 SMART Ways to Reduce It.Phone Addiction? | What Kids Don't Want You to Know.5 Ways to keep your child away from smart phone addiction. Tips to Keep Smartphones Away from Young Children.
#mobileaddiction
#mobilephoneaddiction
#mobilephoneeffects
#smartphoneeffects
#kidshealth
#childhealth
#health
పిల్లలకు మొబైల్ ఫోన్ల బీమార్ పట్టుకుంది. ఏడాది, రెండేండ్ల వయసులోనే స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్నారు. ఆరేడు ఏండ్లు వచ్చేసరికి ఫోన్ తీసుకుంటే సైకోల్లా మారిపోయి.. తిట్టడం, కొట్టడం చేస్తున్నారు. ఇంకాస్త పెద్దోళ్లైతే ఇల్లు వదిలి పారిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు, హత్యలకూ వెనకాడటం లేదు. పిల్లల ఏడుపు ఆపడానికో, ఓ ముద్ద మింగడానికో, తమను డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి ఒకట్రెండేండ్ల వయసులోనే పేరెంట్స్ స్మార్ట్ ఫోన్లు అలవాటు చేస్తున్నారు. దీంతో పిల్లలు వాటికి బానిసలవుతున్నారు. చదవు సంగతి కూడా పట్టించుకోకుండా ఫోన్లో లీనమైపోతున్నారు. ఇవన్నీ గమనించి ఫోన్ తీసుకుంటే పేరెంట్స్ మీదకు మర్లపడుతున్నారు. కొందరు తమను తామే గాయపర్చుకుంటూ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. ఆల్కహాల్ డి అడిక్షన్ మాదిరిగానే మొబైల్ డి అడిక్షన్ కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.