MBA Graduate Arrested For Stealing Laptops And Mobile Phones From Hostel | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-14

Views 339

Kiran Reddy, A MBA Graduate has been arrested by the Hyderabad police for stealing laptops and mobile phones from a hostel
ఎంబీఏ చదువుకున్న ఓ యువకుడు డబ్బు కోసం పక్కదారి పట్టాడు. ఉద్యోగం చేసి సంపాదించుకోవాల్సింది పోయి చోరీల ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డాడు. ఫిర్యాదులతో నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతగాడిని పట్టుకున్నారు. తీరా దొరికాక.. 'సార్.. నేనెలా దొరికాను' అంటూ అమాయకంగా ప్రశ్నించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS