Virat Kohli Fan Makes His Portrait Using Old Mobile Phones And Wires || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-06

Views 136

Die-hard Virat Kohli fan makes Indian captain's portrait using old mobile phones and wires
A fan met India captain Virat Kohli in Guwahati where the national team is all set to host Sri Lanka in the first T20I of the three-match series at the Barsapara cricket stadium on Sunday.
#Viratkohli
#indiavssrilanka
#indvssl
#BarsaparaStadium
#Guwahati
#GuwahatiT20I
#teamindia
#viratkohlirecords
#cricket

మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. కోహ్లీ అద్భుత బ్యాటింగ్, కెప్టెన్సీకి మన దేశంలోనే కాకూండా విదేశాల్లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ బాగానే ఉంటుంది. ఇక భారత దేశంలో ఆయనంటే పడిచస్తారు అభిమానులు. ఒక్కో అభిమాని ఒక్కోవిధంగా తన ఆరాధ్య క్రికెటర్‌ కోహ్లీపై అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలే ఓ అభిమాని ఒంటినిండా టాటూలు వేసుకొని కోహ్లీని ఆశ్చర్యపరిచాడు. తాజాగా మరో అభిమాని కూడా కోహ్లీని ఫిదా చేసాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS