T10 League : Hashim Amla Said Dot Balls Are Big Fault In T10 League || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-28

Views 154

Former Proteas batsman Hashim Amla will captain the Karnataka Tuskers in the 2019 edition of the Abu Dhabi T10 next month.Amla, who retired from international cricket after the World Cup in the United Kingdom earlier this year, has been named as the Tusker’s icon player. The squad also features West Indian duo Marlon Samuels and Evin Lewis.
#hashimamla
#t10league
#KarnatakaTuskers
#Yuvrajsingh
#pollard
#bravo
#lasithmalinga
#thisaraperira
#AndreRussell

టీ10 లీగ్‌లో డాట్ బాల్స్ చాలా నేరం. అత్యుత్తమ స్థాయిలో ఆడాల్సి ఉంటుంది అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌, ఓపెనర్ హషీమ్‌ ఆమ్లా పేర్కొన్నారు. అబుదాబి వేదికగా నవంబర్‌ 15 నుంచి 24 వరకు టీ10 మూడో సీజన్‌ జరగనుంది. ప్రపంచకప్‌-2019 అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన హషీమ్ ఆమ్లా కర్ణాటక టస్కర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆమ్లా మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు.'అబుదాబి టీ10 లీగ్‌ ఆడటం ఇదే తొలిసారి. ఈ లీగ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నా. టస్కర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికవడం సంతోషంగా ఉంది. ఈ ఫార్మాట్‌తో క్రికెట్ ఆట మరింత తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. నేను టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్ ఆడటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. అబుదాబిలోని స్టేడియం అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా' అని హషీమ్‌ ఆమ్లా ధీమా వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS