India vs South Africa 2nd Test : Day 1 Highlights : India 273/3 At Stumps || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-10

Views 750

Mayank (108) slammed his second ton of the series in the third session on Day 1 of the second Test.Kohli (63*) and Rahane (18*) were unbeaten at the crease when umpires called off the proceedings on Day 1.Kagiso Rabada was the lone wicket-taker for South Africa,who finished with figures of 3/48
#Indi vsSouthAfrica
#2ndTest
#Day1Highlights
#Mayankagarwal
#rohithsharma
#pujara
#viratkohli
#rahane
#kagisorabada

పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడుతున్నాడు. తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ రెండో టెస్టులోనూ సఫారీ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని సెంచరీ సాధించాడు.ఫిలాండర్ వేసిన ఇన్నింగ్స్ 57వ ఓవర్ మూడో బంతిని ఫోర్‌గా మలిచి సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 184 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది రెండో సెంచరీ. ప్రస్తుతం 60 ఓవర్లకు గాను టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form