Sye Raa Public Talk || Sye Raa Narsimha Reddy || Megastar Chiranjeevi

Filmibeat Telugu 2019-10-03

Views 1

Sye Raa Narasimha Reddy box office collection Day 1: Chiranjeevi film off to a fantastic start.Chiranjeevi's ambitious film Sye Raa Narasimha Reddy released on October 2 in hundreds of screens and opened to positive reviews.
#SyeRaaNarsimhaReddy
#MegastarChiranjeevi
#SyeRaa
#SyeRaaUSA
#SyeRaaSensation
#SyeRaaPublicTalk
#syeraapublicresponse
#syeraatheatreresponse
#Syeraareview
#ramcharan
#konidelapro
#SyeRaaNarasimhaaReddyCollections
#syeraacollections
#bossbuster
#Tamannaah


మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. మెగా మూవీ సైరా నరసింహా రెడ్డి తొలి రోజే దేశవ్యాప్తంగా 50 కోట్ల షేర్‌ దాటేసిందని ఫిల్మ్‌ ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లో చూస్తే తొలిరోజు దాదాపు 10 కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తోంది. ఓవర్సీస్‌ మార్కెట్‌ పరంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల బాక్సాఫీసులను ఉయ్యాలవాడ వీరుడు కుమ్మేసినట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form