Sye Raa Narasimha Reddy Trailer.The film is based on the life of a freedom fighter from Rayalaseema, Uyyalawada Narasimha Reddy. He was an unsung hero from Kurnool who revolted against the British in 1846.
#SyeRaaNarasimhaReddyTrailer
#SyeRaaTrailer
#syeraanarasimhareddy
#syeraa
#chiranjeevi
#pawankalyan
#ramcharan
#surenderreddy
#tollywood
#nayanthara
#SyeRaaOnOct2nd
#Tamannaah
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ఈరోజు సాయంత్రం 5.31 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేశారు.‘సైరా’ ట్రైలర్‌ను ఆన్‌లైన్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కూడా లాంచ్ చేశారు. అభిమానులు బిగ్ స్క్రీన్ మీద ట్రైలర్‌ను ఎంజాయ్ చేసే విధంగా ఈ ట్రైలర్ ఉంది. ఏపీ, తెలంగాణలో మొత్తం 96 థియేటర్లలో ఒకేసారి ‘సైరా’ ట్రైలర్ ప్రదర్శితంమైంది.