Sye Raa Narasimha Reddy Updates : Chiranjeevi Directs A Scene In Movie | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-22

Views 5.6K

Sye Raa Narasimha Reddy is an upcoming Indian historical period war drama film directed by Surender Reddy and produced by Ram Charan on Konidela Production Company banner. The story is based on the life of freedom fighter Uyyalawada Narasimha Reddy from Rayalaseema.
#syeraanarasimhareddy
#chiranjeevi
#nayanthara
#tollywood
#ramcharan
#KonidelaProduction

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహారెడ్డి' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల సెట్స్‌లో చోటు చేసుకున్న ఓ విషయం హాట్ టాపిక్ అయింది. దర్శకుడు సురేందర్ రెడ్డి సెట్స్‌కు గంట లేటుగా వచ్చారట. అయితే అప్పటికే చిరంజీవితో పాటు, మిగత యూనిట్ సభ్యులు, నటీనటులు వచ్చి సెట్లో వెయిట్ చేస్తుండటంతో మెగాస్టార్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form