Sye Raa Narasimha Reddy Getting Ready For Dussehra ! || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-18

Views 506

Infact, Megastar Chiranjeevi's Prestigious project Sye Raa Narasimha Reddy getting ready for Dussera Release. But this movie release may Shift to Sankranti. In complete of VFX works may delay the movie release.
#SyeRaaNarasimhaReddy
#Chiranjeevi
#ramcharan
#nayanatara
#maheshbabu
#rajinikanth
#tollywood

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహరెడ్డి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే సినిమా విడుదల ఎప్పుడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. వాస్తవానికి ఈ చిత్రం తొలుత ఆగస్టు 15న అనుకొన్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా దసరాకు కూడా విడుదలయ్యే పరిస్థితి లేదనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Share This Video


Download

  
Report form