Sye Raa Narasimhaa Reddy 1st Day Collections Report || 50 కోట్ల క్లబ్‌లో మెగాస్టార్

Filmibeat Telugu 2019-10-03

Views 6.1K

Sye Raa Narasimha Reddy box office collection Day 1: Chiranjeevi film off to a fantastic start.Chiranjeevi's ambitious film Sye Raa Narasimha Reddy released on October 2 in hundreds of screens and opened to positive reviews.
#SyeRaaNarsimhaReddy
#MegastarChiranjeevi
#SyeRaa
#SyeRaaUSA
#SyeRaaSensation
#ramcharan
#konidelapro
#SyeRaaNarasimhaaReddyCollections
#syeraacollections
#bossbuster
#Tamannaah

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' భారీ రేంజ్‌లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కాసుల పంట పండిస్తోంది. దేశవిదేశాల్లో ఉయ్యాలవాడ వీరుడి వీరత్వం చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. దీంతో తొలిరోజే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS