Dhoni Retirement : Gavaskar Got It Right, Kapil Dev Didn't But What About Dhoni ?

Oneindia Telugu 2019-09-24

Views 6

Dhoni Retirement : The continued suspense over Mahendra Singh Dhoni's future has revived the debate on whether the biggest icons in Indian cricket know when the time is right to bow out of the scene gracefully.
#MSDhoni
#DhoniRetirement
#sunilgavaskar
#indvssa2019
#viratkohli
#rahuldravid
#cricket

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవితవ్యంపై సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. 38 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని సెలక్షన్‌ కమిటీకి నవంబర్‌ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించేందుకు ధోని రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS