Former India skipper Sunil Gavaskar has come down hard on those experts who are comparing Hardik Pandya with the legendary Kapil Dev.
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ టెస్టుల్లో ఆడుతున్న తీరు పట్ల లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతను తక్షణం తన శైలిని మార్చుకోవాల్సి ఉందని సూచించాడు. టెస్టులకు సరిపడేలా ఆటతీరును మార్చుకోవాలని సూచించాడు. అతని ఆటతీరును విశ్లేషిస్తూ.. బంతిని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపై సలహాలిచ్చాడు.
#sunilgavaskar
#cricket
#india
#teamindia
#shikhardhawan
#hardikpandya