BCCI orders hosting associations to beef up security for players

Oneindia Telugu 2019-09-22

Views 84

With the first game in Dharamsala on September 15 washed off, the Indian and South Africa team arrived in Mohali on September 16 only to realise that there was no security arrangement made for the players by Chandigarh Police -- due to non-payment of dues. While the team hotel provided for security for the teams on the first day, the police were back in charge on the second day. But Anti-Corruption Unit (ACU) chief Ajit Singh has warned hosting associations against any security lapse -- on and off the field.
#IndiavsSouthAfrica3rdT20I
#southafricatourofindia2019
#indvssa2019
#indvsa3rdT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket

దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకొచ్చిన సంగతి తెలసిందే. అనంతరం కోహ్లీతో కరచాలనం చేయాలని ప్రయత్నించగా.. ఆందోళనకు గురై వెనక్కు తగ్గాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు వచ్చి అభిమానిని బయటికి తీసుకెళ్లిపోయారు.ఇలాంటి ఘటనలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మొహాలి వేదికగా జరిగిన రెండో టీ20లో అభిమానులు రెండు సార్లు మైదానంలోకి వచ్చి ఆటకు ఆటంకం కలిగించారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు హోటల్‌ నుంచి బయల్దేరి తిరిగి మళ్లీ హోటల్‌కు చేరుకునే వరకు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ఆసోసియేషన్లే భద్రత కల్పించాలని స్పష్టం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS