Ind Vs SA 2019, 2nd T20: Rishabh Pant Will Show His Talent In Mohali Against South Africa ?

Oneindia Telugu 2019-09-18

Views 111

IND V SA 2019, 2nd T20: After suffering a washout of their first match of the series, India and South Africa head to Mohali Stadium looking for better fortune with the weather. The series is now scheduled to get underway on September 18 and the live action is scheduled to start at 19:00 local time.
#indvssa2019
#indvsa2ndT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket


మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మొహాలీ వేదికగా జరగనుంది. ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టీ20ని ఇరు జట్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఈ టీ20 సిరిస్‌పైనే ఇప్పుడు అందరూ దృష్టి సారించారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఈ సిరిస్‌లో సత్తా చాటాల్సి ఉంది.అయితే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన కెరీర్‌లోనే తొలిసారి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు అనే చెప్పాలి.ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన సిరిస్‌లో సైతం పంత్ పెద్దగా రాణించలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS