ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలు || Gold Prices Hit New Highs In Indian Market || Oneindia Telugu

Oneindia Telugu 2019-09-04

Views 688

Gold and silver prices rose closer to record highs in Indian markets today, bucking global weakness. A sharp fall in rupee's value Over the US dollar pushed gold and silver prices higher in Indian markets.
#gold
#silver
#us
#china
#india
#rupee
#dollar

భారత మార్కెట్లో బంగారం, మరియు వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో బంగారు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అంతేకాదు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమైంది. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 0.42శాతం పెరిగి రూ. 39,109కి చేరింది. ఇక వెండి ధరలు రికార్డు స్థాయిలో రూ. 48,970కి చేరింది. 0.5శాతం పెరుగుదల కనిపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.37గా ఉంది.గత వారం 10 గ్రాముల బంగారం ధర రూ. 39,425గా ఉన్నింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS