బంగారం ధరలపై పండుగల మెగా ప్లాన్..చైనా టర్కిలే కారణమా..? *Business | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-06

Views 3.1K

global banks diverting gold supply from india to china, turkey to eran more | భారతీయులు దసరా, దీపావళి, ధంతేరస్ జరుపుకుంటారు. ఈ పండుగల సమయంలో బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావిస్తారు. పైగా వీటి తర్వాత పెళ్లిళ్ల సీజన్ వస్తుంది. అందువల్ల దీనిని దేశంలో అతిపెద్ద బంగారం కొనుగోలు సీజన్లలో ఒకటని వ్యాపారులు చెబుతుంటారు.

#goldrates
#gold
#goldsupply
#festivalseason

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS