Gold prices today down ₹1,700 from highs, silver rates fall further Gold prices in India continue to slide after hitting new highs last week. Silver prices have also fallen sharply.
#gold
#goldprice
#silver
#rupee
#market
#america
#china
#india
#hyderabad
#vijayawada
#delhi
బంగారం ధరలు తగ్గుతున్నాయి. బుధవారం (సెప్టెంబర్ 11) ఢిల్లీలో 99.9 శాతం స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.372 తగ్గి రూ.38,975గా ఉంది. పండుగ సీజన్ ఇంకా ప్రారంభం కాకపోవడమే ధరలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది. నాణేల తయారీదారులు, ఆభరణాల వర్తకుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర రూ.1,150 తగ్గి రూ.48,950గా ఉంది.